ఎన్70 ఎమ్ కొనుకున్నానోచ్!!!

ఎన్నో రోజులుగా మంచి ఫోన్ కొనుక్కోవాలన్న కోరిక నిన్న రాత్రి ‘ఎన్70 ఎమ్’ తో తీరింది. మొత్తానిని నేను కూడా ‘ఎన్‌ సిరీస్‌’ అయ్యాను.

Now I am N Series

2 మెగా పిక్సెల్‌ కేమేరా ఉందిగా… ఇక ప్రపంచం అంతా నా మొబైల్‌ కెమేరా కన్నుతోనే చూస్తానేమో! … 1 జిబి మెమరీ ఉంది… ఇంకేంటి… ఇక నేను కూడా…ఫ్లిక్కర్‌లో ఉంటానోచ్‌…

ఇక GPRS యాక్టివేట్ అయితే… నా మొబైల్‌ నుంచి ఇక్కడికి à°’à°• బ్లాగు టపా పోస్ట్‌ చేయాలి.

అవునూ!!, ఇందులో తెలుగు ఫాంట్ కనిపిస్తుందా?????

2 Responses to “ఎన్70 ఎమ్ కొనుకున్నానోచ్!!!”

  1. Dileep.M says:

    maa freMDu dhaggara vuMdhi. cheppalaMtE idhi manchi model kaadhu. baagaa slow. OS Design lO lOpaM anukuMtaa.
    reMDu kamEraalE attaraction. Gallery open chEsi chuudaMdi phone eMtha sloW nO ardhaM avuthuMdhi. dhiiniki kaaraM thumbnails. ippudu dhaani battery thO kuudaaa problem vuMdhi. charge kaavadaM lEdhu. ivi anni naa experience thO chebhuthunavi maathramE. technical gaa mobile expert ni kaanu. dhiinilO thelugu support lEdhu. hiMdhi vuMdhi.
    browsing ki baaguMdhi(Opera mini).Java Game anni download chEsukOvachchu.

  2. నిజమేనండి.. అసలు ఎన్ సిరీస్‌లోనే ఈ OS సమస్య ఉంది. అయినా తీసుకున్నాను. చూద్దాం.

Leave a Reply