Archive for June, 2007

ఆరు తర్వాత ఏడు…’శివాజీ’ తర్వాత ఎవడు? – శివాజీ రివ్యూ

Thursday, June 21st, 2007

మొత్తానికి ‘శివాజీ’ చూసా.

ఇక ఫస్టాఫ్ సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. శ్రీయని పెళ్ళి చేసుకోవటానికి, శ్రీయ కుటుంబంతో రజనీ కుటుంబం “పరిచయం పెంచుకోవటం” చాలా సరదాగా ఉంది. శ్రీయ చాలా అందంగా ఉంది. చాలా చక్కగా చేసింది.

శ్రీయని పెళ్ళి చేసుకోవటానికై, రజనీ కలర్ మార్చుకోవటానికి ట్రై చేయటం అదుర్స్. ( బ్లాక్‌ మనీని వైట్ మనీ చేయటం కంటే… తన బ్లాక్‌ కలర్‌ ని వైట్ కలర్‌ à°—à°¾ మార్చుకోవటమే…. సినిమా లో బాగున్న విషయం. )

అలాగే సోషల్ సర్వీస్ చేయటానికి రజనీ పడే కష్టాలు, చివరికి à°† ప్రయత్నంలోనే…ఉన్నదంతా కోల్పోయి… రోడ్డున పడటం…
అంతా కోల్పోయిన శివాజీని సుమన్ ఒక్క రూపాయితో అవమానించటం..

అసలు ఫస్టాఫ్‌లో ‘శివాజీ’ సోషల్‌ సర్వీస్‌ చేయటానికి లంచాలు ఇవాల్సి రావటం, చూస్తే… కాసేపు చిరంజీవి ‘ఠాగూర్‌’ సిన్మాలా ఉంది.

(more…)

శివాజీ – ఎలా ఉన్నాడు!?

Friday, June 15th, 2007

‘శివాజీ’ ఎలా ఉన్నాడు… ఇప్పుడే… ‘ఐడిల్ బ్రైన్‘ లో రివ్యూ చూసా… ఏమిటో..
కొంచెం బాగున్న సినిమాకు కూడా…. 3.5/5 రేటింగ్ ఇచ్చే వారు… ‘శివాజీ’ కు 3/5 మాత్రమే దక్కింది.
ఆఫీస్ లో ఫ్రెండ్ కమ్ కొలీగ్ ని అడిగితే….. ‘à°…à°‚à°¤ చెప్పుకోవాల్సింది ఏమి లేదూ..’ అని టాక్ అని అంటున్నాడు.

పోనీ లే..

ఇండియా à°“à°¡à°¿à°¨ రోజు… ఒక్కడ్ని ఉతికి ఆరేద్దాం.
ఇండియా గెలిచిన రోజు… ఇద్దర్ని ….. :)

‘జగడం’ సిన్మా ఇస్టైల్లో…

(more…)