Archive for March, 2007

Digg – ముద్ర – ఉగాది కానుక

Wednesday, March 14th, 2007

ముందుగా తెలుగు బ్లాగరులందరికి నా నమస్కారములు.

నేను సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా నా బ్లాగు ని తెలుగులో రాస్తున్నాను…అయినా మీలో చాలా మందికి నేను తెలియకపోవచ్చు… కారణం… నేను విరివిగా రాయక పోవటం… దానికి కారణం…బద్దకం. కాదులెండి…తెలుగుపీపుల్‌.కాం లో బిజీగా ఉండటం వల్ల బ్లాగులు రాయటం పూర్తిగా తగ్గిపోయింది. కాని అందరి బ్లాగులు మాత్రం చదువుతాను..కూడలి లో తిరగకపోతే…à°† రోజే ఏంటోలా ఉంటుంది.. మంచి పోస్టంగ్స్ ఉంటే..తప్పకుండా కామెంట్ రాస్తాను…ఇంకా గొప్పగా ఉంటే కామెంట్ రాయను… రాయలేను అంతే..

ఇక విషయానికి వస్తే..

(more…)

మొదలు

Sunday, March 4th, 2007

నా సొంత  వెబ్‌సైట్‌లో .. తెలుగు బ్లాగులో మొదటి పోస్ట్..

మొదలు – ఇక ఆపడం కుదరదు.