Archive for the ‘చిరంజీవి’ Category

చిరుత – చిరు తనయుడే!! : à°’à°• రివ్యూ

Friday, September 28th, 2007

మ్మ్… చిరంజీవి సిన్మా అంటే మొదటి రోజే చూడాలి… కాలేజి రోజుల్లో ఉదయాన్నే…ఆరింటికి బెనిఫిట్ షో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆఫీస్ à°•à°¿ వెళ్ళి…à°’à°• సారి ఆఫీస్‌లో కనిపించి ..ఇక చిరుతని కలవటానికి వెళ్ళి ఇదుగో ఇప్పుడే వచ్చాను.

ఇక సిన్మా విషయానికి వస్తే… ఎవరు à°ˆ సిన్మా à°•à°¿ వెళ్ళినా…ఛిరంజీవి నట వారసుడి సిన్మా కాబట్టి. సో రామ్ చరణ్ విషయానికి వస్తే..

ప్రతి అభిమాని ఆశించిన విధంగానే.. డాన్సులు చాలా బాగా చేసాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఈజ్‌తో చేసాడు. ఎవరి కొడుకు మరీ…

మొదటి సినిమా కదా…అని చూస్తే…చిరుత బాగానే కనిపించాడు. బాగానే అలరించాడు.

చిరంజీవి కొడుకు లెక్కన చూడాలంటే.. వాయిస్ బాగున్నా…కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ అంతగా నప్పలేదు. కొన్ని చోట్ల డీగ్లామరస్డ్ కూడా ఉన్నాడు.అదే సమయంలో సిన్మాలో à°…à°§à°¿à°• సమయం…చాలా అందంగా కనిపించాడు.

(more…)

చిరుత: లో-ప్రొఫైల్‌ మంచిదేనా???

Tuesday, September 18th, 2007

నిన్నటి వరకు ఎగిరాను…మా చిరంజీవి కొడుకు సినిమా వస్తుందని….
కాని ఇప్పుడేంటి…. ఇలా కంగారుగా ఉంది.

నిజమే!!… కంగారుగానే ఉంది. సినిమా రిలీజ్‌కి ఇంకా 9 రోజులే ఉంది.

  • ఇప్పటి వరకు à°’à°• ట్రైలర్‌ లేదు.
  • à°’à°• ప్రెస్‌ మీటింగ్‌ లేదు.
  • à°’à°• పబ్లిక్‌ ఫంక్షన్‌ లేదు.
  • ఆడియో ఫంక్షన్‌ లేదు..
  • ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ లేదు.
  • వెబ్‌లో ఫ్యాన్స్‌కి తప్ప మిగిలిన వారికి ( à°šà°¾..లా.. మందికి ) రిలీజ్‌ డేట్‌ కూడా తెలియదు.

(more…)

గుడ్ మార్నింగ్ ఆంధ్ర ప్రదేశ్

Thursday, July 26th, 2007

మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా విడుదల సందర్బంగా నా శుభాకాంక్షలు.

I wish all the best to entire team especially my chiru and director prabhu deva.

good morning andhra pradesh

శివాజీ – ఎలా ఉన్నాడు!?

Friday, June 15th, 2007

‘శివాజీ’ ఎలా ఉన్నాడు… ఇప్పుడే… ‘ఐడిల్ బ్రైన్‘ లో రివ్యూ చూసా… ఏమిటో..
కొంచెం బాగున్న సినిమాకు కూడా…. 3.5/5 రేటింగ్ ఇచ్చే వారు… ‘శివాజీ’ కు 3/5 మాత్రమే దక్కింది.
ఆఫీస్ లో ఫ్రెండ్ కమ్ కొలీగ్ ని అడిగితే….. ‘à°…à°‚à°¤ చెప్పుకోవాల్సింది ఏమి లేదూ..’ అని టాక్ అని అంటున్నాడు.

పోనీ లే..

ఇండియా à°“à°¡à°¿à°¨ రోజు… ఒక్కడ్ని ఉతికి ఆరేద్దాం.
ఇండియా గెలిచిన రోజు… ఇద్దర్ని ….. :)

‘జగడం’ సిన్మా ఇస్టైల్లో…

(more…)

gang leader

Monday, December 18th, 2006

edited on: Dec 19, 2006 4:45pm
thanks to readers on pointing it.

Chiru Rocks

Wednesday, September 20th, 2006

Chiru Rocks

stalin

Chiru Came

Wednesday, September 20th, 2006

Chiru Came

à°ˆ జన్మకి à°ˆ ప్రేమాభిమానాలు చాలు! – చిరంజీవి

Tuesday, July 4th, 2006

లాస్‌ ఏంజెలెస్‌, జులై 2: “à°ˆ జన్మకి à°ˆ ప్రేమ, à°ˆ ఆత్మీయత, à°ˆ అభిమానం చాలు!” – వందలాది ‘చిరంజీవుల’ హర్షాతిరేకం మధ్య పద్మభూషణ్‌ గ్రహీత చిరంజీవి ప్రవాస తెలుగువారికి సవినయంగా సమర్పించిన కృతజ్ఞతా కుసుమాలు.

లాస్‌ ఏంజెలెస్‌లో జరుగుతున్న 9వ ఆటా మహాసభల సందర్భంగా విచ్చేసిన చిరంజీవిని చూడడానికి, ఆయన వేదికపై వచ్చిందే తడవుగా పెక్కుమంది పిల్లలు రెట్టించిన ఉత్సాహంతో వేదికపైకి దూసుకుపోయారు. చేతికి అందిన కాగితాలు, పుస్తకాలు పట్టుకుని ఆటోగ్రాఫ్‌లు అడిగారు. తనపై అంత అభిమానాన్ని ప్రదర్శించిన చిన్న పిల్లలందరికి చిరంజీవి నవ్వుతూ కరచాలనం కోసం చేతులందించారు.

సరిగ్గా ఊహ కూడా రాని ఆ పసి హృదయాల్లో తనకు లభించిన సుస్థిర స్థానానికి స్వయంగా చిరంజీవే ఆశ్చర్యచకితులయ్యారు. ప్రవాస తెలుగు పిల్లల్లో ఇంత చిన్నవారిలో కూడా తనపట్ల అంత అభిమానాన్ని చూడడం ఇదే మొదటిసారని ఆయన ఆనందపారవశ్యంతో చెప్పారు. అమెరికాలోని తెలుగువారు తమ సంస్క­ృతి కోసం ఆరాటపడుతూ, తెలుగు సినిమాల ద్వారా పిల్లల్లో తెలుగు పట్ల మమకారం పెంచేట్లు చేసిన ఘనత వారి తల్లిదండ్రులదేనని ఆయన ప్రశంసించారు.

రాష్ట్రపతి చేతులమీదుగా చిరంజీవి పద్మభూషణ్‌ గౌరవాన్ని అందుకున్న అనంతరం జరుగుతున్న ప్రవాస తెలుగువారి ఈ తొలి మహాసభల్లో సత్కరించడానికి ఆటా ఆయన్ను ఆహ్వానించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి తనను, తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఎంతగానో అభిమానిస్తున్న ప్రవాసులందరికి వినమ్రంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పుడూ పుచ్చుకోవడమే కాదని ఇచ్చుకోవడం కూడా అవసరమని ఈ సందర్భాన్ని ప్రేక్షకుల పట్ల తన అభిమానాన్ని చాటుకోవడంగా ఆయన అభివర్ణించారు. అంతటితో సభికులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో తమ ఆనందోత్సాహాలను చాటుకున్నారు.

తనలో ఉరకలెత్తే ఈ ఉత్సాహానికి ప్రేక్షకుల చెక్కుచెదరని ఆదరాభిమానాలతో పాటు ఈ చప్పట్లే కారణం అని ఆయన చెప్పడంతో సభికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

“ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే బిల్‌గేట్స్‌ అని మీరంతా అంటారు. కాని బిల్‌గేట్స్‌ కంటే మరింత సంపన్నుడిని నేనే. ఎందుకంటే మీ అభిమానాన్ని డాలర్లలో మారిస్తే మిలియన్లు, బిలియన్లు కాదు, ట్రిలియన్లు అవుతాయి” అని చిరంజీవి చెప్పారు. అందుకే ఎన్ని షూటింగ్‌ వత్తిడులు ఉన్నా, పదిహేను నిమిషాల కోసం ఇన్ని వేల మైళ్ళ ప్రయాణం వద్దని తనవారు వారించినా à°ˆ ప్రవాసాంధ్రులకు తెలుగు పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు చెప్పడానికి తాను వచ్చానని ఆయన వివరించారు.

సమయం మించిపోతున్న దృష్ట్యా ఇక ముగిస్తానని చిరంజీవి వీడ్కోలు తెలుపబోతుండగా à°’à°• చిన్నారి మీకోసం ఏడు గంటలపాటు ఎదురు చూశానని అనడంతో చిరంజీవి నవ్వుతూ “మీ అందరిని చూడడానికి నేను కొన్నివేల మైళ్ళు ప్రయాణించి వచ్చాను” అని నవ్వుతూ బదులిచ్చారు. అంతటితో సభలో నవ్వులు వెల్లివిరియగా చిరు ‘తెరమరుగయ్యారు’.

ఆంధ్రజ్యోతి జులై 4, 2006 సంచిక నుంచి సంగ్రహితం. కేవలం ఆ పేజీకి లింక్ ఇస్తే సరిపోయేది కాని.. ఆ పేజి బహూశా రేపు ఉండకపోవచ్చేమో అని నేను ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను.