Archive for the ‘ముద్ర’ Category

హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశం – అక్టోబర్ 14

Thursday, October 25th, 2007

మొదటిసారి హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశానికి వెళ్ళాను. అక్టోబర్ 14న, హైదరాబాదులో యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్.

మరి à°ˆ రోజు తారీఖు – అక్టోబర్ 25, అప్పుడెప్పుడో బ్లాగరుల మీటింగ్‌కి వెళ్తే… ఇప్పుడు రాస్తున్నానేంటి???  ఏమి చేయను. అప్పటి నుంచి హైదరాబాదులోనే ఉన్నాను. ఇప్పుడే విజయవాడ వచ్చాను.

ఇక విషయానికి వొస్తే…. à°ˆ మధ్య కాలంలో నేను చేసిన మంచి పనులలో ఇది à°’à°•à°Ÿà°¿. : తెలుగు బ్లాగరుల మీటింగ్‌కి వెళ్ళటం.

తెలుగు బ్లాగరులు

(more…)

ముద్ర-తెలుగు బ్లాగు టపాలకు ముద్ర చేయండి

Tuesday, September 11th, 2007

ఎట్టకేలకు ముద్ర – సంతృప్తికరంగా పూర్తి అయ్యింది. తెలుగు బ్లాగులకు డిగ్ లాంటి వెబ్‌సైట్ ఉండాలని వచ్చిన à°’à°• ఆలోచన à°ˆ రోజుకి à°’à°• రూపం దాల్చింది.

మీ అందరికి డిగ్ తెలుసు కదా.. ముద్ర కూడా అటువంటి సైటే..

తెలుగు బ్లాగులలోని టపాలకు బ్లాగు పాఠకులు, తమకు నచ్చిన టపాలకు వోటు ( ముద్ర ) వేస్తే.. అటువంటి టపాలన్ని à°’à°• చోట చూడగలిగితే … అదే ముద్ర..

(more…)

Digg – ముద్ర – ఉగాది కానుక

Wednesday, March 14th, 2007

ముందుగా తెలుగు బ్లాగరులందరికి నా నమస్కారములు.

నేను సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా నా బ్లాగు ని తెలుగులో రాస్తున్నాను…అయినా మీలో చాలా మందికి నేను తెలియకపోవచ్చు… కారణం… నేను విరివిగా రాయక పోవటం… దానికి కారణం…బద్దకం. కాదులెండి…తెలుగుపీపుల్‌.కాం లో బిజీగా ఉండటం వల్ల బ్లాగులు రాయటం పూర్తిగా తగ్గిపోయింది. కాని అందరి బ్లాగులు మాత్రం చదువుతాను..కూడలి లో తిరగకపోతే…à°† రోజే ఏంటోలా ఉంటుంది.. మంచి పోస్టంగ్స్ ఉంటే..తప్పకుండా కామెంట్ రాస్తాను…ఇంకా గొప్పగా ఉంటే కామెంట్ రాయను… రాయలేను అంతే..

ఇక విషయానికి వస్తే..

(more…)