Archive for the ‘విజయవాడ’ Category

తిరంగా రన్ @ విజయవాడ

Monday, February 4th, 2008

thiranga run @ vijayawada

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు @ విజయవాడ

Friday, September 21st, 2007

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, విజయవాడలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని బందర్‌ రోడ్డు ఆనుకుని ఉన్న శేషసాయి కళ్యాణ మంటపంలో ఈ సభలను రాష్ట్ర గవర్నర్‌ నారయణదత్ తివారి ప్రారంభించారు.

ఈ మహాసభలు ఈరోజు నుంచి మూడు రోజుల (సెప్టెంబర్ 21,22 & 23)పాటు జరుగుతాయి.

ఈ సభలను కృష్ణా జిల్లా రచయితల గౌరవ సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ (రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి) పర్యవేక్షిస్తారు.

భారత స్వాతంత్రోద్యమ వజ్రోత్సవాలను పురస్కరించుకుని జరుపుతున్న ఈ మహా సభలకు సుమారు వెయ్యి మంది వరకు రచయితలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు.

తెలుగు బ్లాగరులు ఎవరైనా వీటికి హాజరు అవుతున్నారా? ఎవరైనా విజయవాడ వస్తుంటే.. నాకు తెలియచేయండి. కలవగలము.

Delhi to Vijayawada -2

Thursday, November 23rd, 2006

:-(

I missed kerala express. Traffic jam in New Delhi and some roads are blocked due to
the rallies going on against china’s president’s visit to  India.

I returned the ticket ang got 50% back -Rs.242/-

I bought new ticket in tatkaal scheme in a near travel shoppe, for Rs.850/- for GT Express evening 6:40 pm.

and i just came to vijayawada.

delhi to vijayawada

Monday, November 20th, 2006

Tomorrow…. journey from New Delhi to My Vijayawada.

Kerala Express @ 11.20 am.

WOW!!! Vijayawada Rocks!!!!

విజయవాడ తో నా అనుభంధం…

Sunday, September 24th, 2006

విజయవాడ తో నా అనుభంధం…

పుట్టింది…పెరిగింది..చదివింది….అంతా విజయవాడ లోనే….3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను…కాని మనసు అంతా విజయవాడే(… 22సంవత్సరాల అనుభందం ..

నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. à°ˆ ఫొటో బాగుందని… పెట్టేసాను. à°ˆ సారి ఇంటికి వెళ్ళినప్పుడు… అన్నీ à°’à°• సారి స్కాన్ చేయాలి…Viajayawad and Krishna River

విజయవాడ ఫొటో ఇంకొంచెం పెధ్ధదిగా చూస్తే బాగుంటుంది..

ఇక్కడ చూడండి.