Archive for the ‘నా దైరీ’ Category

యుద్దం – రోజుకు రెండుసార్లు

Monday, May 5th, 2008

హైద్రాబాద్ ట్రాఫిక్
యుధ్దం à°Žà°‚à°¤ భయంకరంగా ఉంటుందో తెలుసా….??? నాకు తెలుసు…!!! యుద్దం ఆంటే..హైద్రాబాద్ ట్రాఫిక్ à°…à°‚à°¤ భయంకరంగా ఉంటుంది. à°’à°• సారి మొదలెట్టామా…ఇక ఆపడానికి ఉండదు. అంటే..రయ్యి రయ్యి మని సాగిపోవచ్చు…ఆగేది ఉండదు అని కాదు. నీకు విసుగు పుట్టి…బండి వదిలేసి..వెళ్ళిపోదామన్నా కుదరదు అని…అన్న మాట!!

(more…)

తిరంగా రన్ @ విజయవాడ

Monday, February 4th, 2008

thiranga run @ vijayawada

ఎన్70 ఎమ్ కొనుకున్నానోచ్!!!

Wednesday, September 26th, 2007

ఎన్నో రోజులుగా మంచి ఫోన్ కొనుక్కోవాలన్న కోరిక నిన్న రాత్రి ‘ఎన్70 ఎమ్’ తో తీరింది. మొత్తానిని నేను కూడా ‘ఎన్‌ సిరీస్‌’ అయ్యాను.

Now I am N Series

2 మెగా పిక్సెల్‌ కేమేరా ఉందిగా… ఇక ప్రపంచం అంతా నా మొబైల్‌ కెమేరా కన్నుతోనే చూస్తానేమో! … 1 జిబి మెమరీ ఉంది… ఇంకేంటి… ఇక నేను కూడా…ఫ్లిక్కర్‌లో ఉంటానోచ్‌…

ఇక GPRS యాక్టివేట్ అయితే… నా మొబైల్‌ నుంచి ఇక్కడికి à°’à°• బ్లాగు టపా పోస్ట్‌ చేయాలి.

అవునూ!!, ఇందులో తెలుగు ఫాంట్ కనిపిస్తుందా?????

నన్ను వదిలిపోని నా స్నేహితుడు – వీడిని ఎలా వదిలించుకోవటం -2

Monday, September 17th, 2007

హమ్మయ్యా!! మొత్తానికి నా (లాప్‌-టాప్)Laptop నా దగ్గరికి వచ్చింది. ఇక నా స్నేహితుడి గురించి చెప్పవచ్చు. ఈ సారి వాడి మీద నాదే పై చేయి. వూకదంపుడు గారికి నా స్నేహితుడితో బాగా పరిచయం అని చెప్పారు.
(more…)

నన్ను వదిలిపోని నా స్నేహితుడు – వీడిని ఎలా వదిలించుకోవటం ?

Wednesday, September 12th, 2007

వీడి బొంద బడా?? ఎప్పుడో చిన్నప్పుడు తగిలాడు… తూనీగ ఫ్రెండ్ అన్న మాట.. స్కూల్ లైఫ్ అంతా నాతోనే ఉన్నాడు. అసలు ఎప్పుడు ఏ పని మొదలుపెడదామన్నా వీడు మొదలుపెట్టనివ్వడే??!!!  సరే.. à°† వయసులో వీడి వల్ల నాకు à°…à°‚à°¤ డేంజర్ ఏమి కనబడలేదు. నా మీద వాడిది  ఎప్పుడూ అప్పర్ హ్యాండే!!..సరే లే. చిన్నప్పుడు అందరికీ అలాంటి  ఫ్రెండ్ ఒకడు ఉంటాడులే అని సరిపెట్టుకున్నా..

మొత్తానికి 10వ తరగతి పూర్తి అయ్యింది..మా కుటుంబం మొత్తం అందరం హైద్రాబాద్ వెళ్ళిపోయాము.
హమ్మయా((( !!!

తప్పించుకున్నాను…

(more…)

ముద్ర-తెలుగు బ్లాగు టపాలకు ముద్ర చేయండి

Tuesday, September 11th, 2007

ఎట్టకేలకు ముద్ర – సంతృప్తికరంగా పూర్తి అయ్యింది. తెలుగు బ్లాగులకు డిగ్ లాంటి వెబ్‌సైట్ ఉండాలని వచ్చిన à°’à°• ఆలోచన à°ˆ రోజుకి à°’à°• రూపం దాల్చింది.

మీ అందరికి డిగ్ తెలుసు కదా.. ముద్ర కూడా అటువంటి సైటే..

తెలుగు బ్లాగులలోని టపాలకు బ్లాగు పాఠకులు, తమకు నచ్చిన టపాలకు వోటు ( ముద్ర ) వేస్తే.. అటువంటి టపాలన్ని à°’à°• చోట చూడగలిగితే … అదే ముద్ర..

(more…)

my geek code

Tuesday, December 19th, 2006

Here is my GEEK CODE

—–BEGIN GEEK CODE BLOCK—–

version 3.1

GCS GE GED GFA GH GL GP d+ dpu s: a– C++++ W+++ N++ tv++ b+++ e++ r- y z-

—–END GEEK CODE BLOCK——

GEEK CODE DECODER

or simple click here to decode it and know about me.

I . Love . You

Saturday, December 2nd, 2006

I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You . I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You. I Love you. I Love You. I Love You………..

Delhi to Vijayawada -2

Thursday, November 23rd, 2006

:-(

I missed kerala express. Traffic jam in New Delhi and some roads are blocked due to
the rallies going on against china’s president’s visit to  India.

I returned the ticket ang got 50% back -Rs.242/-

I bought new ticket in tatkaal scheme in a near travel shoppe, for Rs.850/- for GT Express evening 6:40 pm.

and i just came to vijayawada.

delhi to vijayawada

Monday, November 20th, 2006

Tomorrow…. journey from New Delhi to My Vijayawada.

Kerala Express @ 11.20 am.

WOW!!! Vijayawada Rocks!!!!

నేను ఏమి మిస్ అవుతున్నాను ??

Saturday, November 4th, 2006

అమ్మో…నేను చాలా మిస్ అవుతున్నాను…ఇలా అయితే ..కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ( కాల చక్రంలోకి) చూసుకుంటే…అప్పుడు…భాదపడి…ఏమి లాభం….
 
ఇప్పుడే…కొంచెం…పనుల వొత్తిడిలోంచి… బయటపడి..
అప్పుడు.. భాధ పడకుండా ఉండేలా ఏదో  ఒకటి ఛేయాలి.
 
23 సంవత్సరాల వయస్సులో …ఏ కుర్రాడు..కలలోనైనా మరిచిపోనిధి…నేను అసలు ఎలా మరిచిపోయాను????????

బోర్….

Saturday, September 30th, 2006

నిన్న రాత్రి నుంచి… కూడలి పేజ్ ని…. రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను….. కాని కొత్త… పోస్ట్స్ లేవు…. నాకు ఇదొక వ్యసనం అయిపోయింది..
అక్కడ కొత్త పోస్ట్స్ లేకపోతే……ఎక్కడ లేని నీరసం వస్తుంది…. ఇధి వరకు తెలుగు పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు…
కూడలి లో నుంచుంటున్నాను….

విజయవాడ తో నా అనుభంధం…

Sunday, September 24th, 2006

విజయవాడ తో నా అనుభంధం…

పుట్టింది…పెరిగింది..చదివింది….అంతా విజయవాడ లోనే….3 వారాల క్రితం ఉద్యోగరీత్యా దేశ రాజధానికి వొచ్చాను…కాని మనసు అంతా విజయవాడే(… 22సంవత్సరాల అనుభందం ..

నేను తీసిన ఫొటో కాదు.. నేను తీసిన విజయవాడ ఫొటోలు విజయవాడలోనే ఉన్నాయి.. అందుకే.. ఏదో గూగుల్‌లో అన్వేషించి.. à°ˆ ఫొటో బాగుందని… పెట్టేసాను. à°ˆ సారి ఇంటికి వెళ్ళినప్పుడు… అన్నీ à°’à°• సారి స్కాన్ చేయాలి…Viajayawad and Krishna River

విజయవాడ ఫొటో ఇంకొంచెం పెధ్ధదిగా చూస్తే బాగుంటుంది..

ఇక్కడ చూడండి.

నన్ను ప్రేమించే వ్యక్తి

Thursday, August 3rd, 2006

మొత్తానికి నన్ను ప్రేమించే వ్యక్తి అంటూ ఒకరు ఉన్నారు అని నిన్న రూఢి అయ్యింది. ఇప్పుడు నా గురించి కూడ ఒకరు ఆలోచిస్తున్నారు.