Archive for the ‘చిత్ర సమీక్షలు’ Category

1 2 3 కలిపితే కంత్రీ – సమీక్ష

Monday, May 12th, 2008

తారాగణం:జూ ఎన్టీయార్, హన్సికా మోత్వానీ,తనీషా (స్త్రీ లింగం), ప్రకాష్ రాజ్ , ఆశిష్ విద్యార్ధి,, షియాజీ షిండే, ముఖేష్ రుషి, సుబ్బ రాజు, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, రాజా , జయప్రకాష్ రెడ్డీ , పింగ్ పాంగ్  
 
హాస్య నట వర్గం: రఘు బాబు, సునీల్, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్,బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ,

నిర్మాత: అశ్వినీ దత్ ( 30 ఇయర్స్ ఇండస్ట్రీ)

à°•à°§, మాటలు, స్క్రీన్ ప్లే – దర్శకత్వం – మెహర్ రమేష్

సుత్తి లేకుండా…సూటిగా చెబుతా! à°ˆ సినిమా మూడు సినిమాలను కలిపి రుబ్బిన వంటకం.
1. పోకిరి.
2. మున్నా ( ప్రభాస్ )
3. జూ. ఎన్టీయార్ ఆత్మ à°•à°§…                  

(more…)

చిరుత – చిరు తనయుడే!! : à°’à°• రివ్యూ

Friday, September 28th, 2007

మ్మ్… చిరంజీవి సిన్మా అంటే మొదటి రోజే చూడాలి… కాలేజి రోజుల్లో ఉదయాన్నే…ఆరింటికి బెనిఫిట్ షో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆఫీస్ à°•à°¿ వెళ్ళి…à°’à°• సారి ఆఫీస్‌లో కనిపించి ..ఇక చిరుతని కలవటానికి వెళ్ళి ఇదుగో ఇప్పుడే వచ్చాను.

ఇక సిన్మా విషయానికి వస్తే… ఎవరు à°ˆ సిన్మా à°•à°¿ వెళ్ళినా…ఛిరంజీవి నట వారసుడి సిన్మా కాబట్టి. సో రామ్ చరణ్ విషయానికి వస్తే..

ప్రతి అభిమాని ఆశించిన విధంగానే.. డాన్సులు చాలా బాగా చేసాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఈజ్‌తో చేసాడు. ఎవరి కొడుకు మరీ…

మొదటి సినిమా కదా…అని చూస్తే…చిరుత బాగానే కనిపించాడు. బాగానే అలరించాడు.

చిరంజీవి కొడుకు లెక్కన చూడాలంటే.. వాయిస్ బాగున్నా…కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ అంతగా నప్పలేదు. కొన్ని చోట్ల డీగ్లామరస్డ్ కూడా ఉన్నాడు.అదే సమయంలో సిన్మాలో à°…à°§à°¿à°• సమయం…చాలా అందంగా కనిపించాడు.

(more…)

ఆరు తర్వాత ఏడు…’శివాజీ’ తర్వాత ఎవడు? – శివాజీ రివ్యూ

Thursday, June 21st, 2007

మొత్తానికి ‘శివాజీ’ చూసా.

ఇక ఫస్టాఫ్ సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. శ్రీయని పెళ్ళి చేసుకోవటానికి, శ్రీయ కుటుంబంతో రజనీ కుటుంబం “పరిచయం పెంచుకోవటం” చాలా సరదాగా ఉంది. శ్రీయ చాలా అందంగా ఉంది. చాలా చక్కగా చేసింది.

శ్రీయని పెళ్ళి చేసుకోవటానికై, రజనీ కలర్ మార్చుకోవటానికి ట్రై చేయటం అదుర్స్. ( బ్లాక్‌ మనీని వైట్ మనీ చేయటం కంటే… తన బ్లాక్‌ కలర్‌ ని వైట్ కలర్‌ à°—à°¾ మార్చుకోవటమే…. సినిమా లో బాగున్న విషయం. )

అలాగే సోషల్ సర్వీస్ చేయటానికి రజనీ పడే కష్టాలు, చివరికి à°† ప్రయత్నంలోనే…ఉన్నదంతా కోల్పోయి… రోడ్డున పడటం…
అంతా కోల్పోయిన శివాజీని సుమన్ ఒక్క రూపాయితో అవమానించటం..

అసలు ఫస్టాఫ్‌లో ‘శివాజీ’ సోషల్‌ సర్వీస్‌ చేయటానికి లంచాలు ఇవాల్సి రావటం, చూస్తే… కాసేపు చిరంజీవి ‘ఠాగూర్‌’ సిన్మాలా ఉంది.

(more…)

గోదావరి…

Tuesday, June 6th, 2006

శేఖర్ కమ్ముల: నిజంగా గురువు గారు అమ్మాయిల గురించి బాగా స్టడీ చేశినట్లు న్నారు. లేకపోతే à°ˆ కాలం అమ్మయిల గురించి à°ˆ మధ్య కాలంలో à°…à°‚à°¤ చక్కగా,కరెక్ట్గా ఎవరూ తెరకెక్కించలేదు.(ఆనంద్ అండ్ గోదావరి…రెండు సినిమాల లోను).పాత్రల మద్య సంఘ్రషణ కాకుండా, పాత్రల మనస్త్వత్వాల మధ్య సంఘర్షణ ని చూపించటంలో శేఖర్ స్క్రీన్-ప్లే నిజంగా అధ్బుతం

శ్రీ రాం:
à°ˆ తరానికి, పోటీ బ్రతుకు లకి, నిశ్చల నిశ్చితాలకి అందని , అర్ధం కాని…ఉన్నతమైన వ్యక్తిత్వం..ఉన్న పాత్రలో సుమంత్ నిజంగా సరి పోయాడు. నాకే అలా అనిపిస్తోందో..లేకపోతే నిజంగా నిజమేనేమో… à°† పాత్రకి సుమంత్ తప్ప ఎవరూ నప్పరేమో అనిపిస్తూంది. à°’à°• వైపు మరదలి ప్రేమ కోసం ఆరాటం..మరొక వైపు సామాజిక స్పృహ ని ఒకే పాత్రలో పోషించిన సుమంత్ నిజంగా అభినందనీయుడు.

సీత: à°ˆ పాత్ర గురించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకంటే..సీత ప్రతి సినిమాలో పాటల కోసం..గ్లామర్ కోసం కనిపించే మామూలు హీరోయిన్ కాదు. నేటి తరం అమ్మాయిలకి, వాళ్ళ మనస్తత్వానికి స్పష్టమైన ప్రతిబింబం. సీత పాత్రలోని అమాయకత్వం, గడుసుతనం, స్వాభిమానం,కొంటెతనం, అక్కసు, అసూయ, ఆడతనం… ని కమలిని చాలా చక్కగా చూపించింది.

రాజీ:
అయోమయానికి, అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం- రాజీ పాత్ర. కేవలం గిఫ్టుల్లోనే ప్రేమని చూసే కొంత శాతం అమ్మాయిల ప్రతినిది.

మనసుకి గుచ్చుకున్న సన్నివేశాలు/డైలాగులు:
 
1. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):ఇప్పుడు ఇష్టాలు భలే మారిపోతాయి కదూ! (పరిపూర్ణమైన 'ప్యూర్ జెలసీ' ని పాటి చూపించే డైలాగ్)
2. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):'ఇన్నేళ్ళలో నన్ను ఎప్పుడైనా, ఒక్క నిమిషమైనా భర్తగా ఊహిచుకున్నావా?' అని మరదలిని అడిగినప్పుడు … శ్రీ రాం లో మనల్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఉండలేము.(ప్రేమ లో మునిగిన వాళ్ళా à°•à°¿ మాత్రమే)
3.బెలూన్ల కుర్రాడికి శ్రీ రాం ఊరికే డబ్బివ్వబోతే ఆ కుర్రాడు 'నేను ముష్టి వాణ్ణి కాదు' అనటం

 - పుల్లట్ల పుల్లమ్మ, తన తమ్ముడికి ఊరికే డబ్బిచ్చిన శ్రీ రాం తో, తన తమ్ముడు ముష్టివాడు కాదని కోప్పడే సీన్

-పుల్లట్ల పుల్లమ్మ తో బెలూన్ల కుర్రాడు 'నేను నీ తమ్ముడు లాంటి వాడినే..ఊరికే నాకూ వొద్దూ' అని వెళ్ళిపోయే సన్నివేశాలలో….చప్పట్లు కొట్టకుండా ఉండలేము.